హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.8 కోట్లతో కడపలో బ్రిడ్జిల నిర్మాణం

కడప కృష్ణ సర్కిల్‌ నుంచి దేవుని కడప మీదుగా హైవేతో అనుసంధానం చేసే ప్రతిపాదిత రహదారి అభివృద్ధి పనులను గురువారం టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పనుల్లో భాగంగా రూ.8 కోట్లతో సింగిల్‌ బ్రిడ్జిలు, ఫోర్‌ లేన్‌ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు లభించాయని తెలిపారు.