VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉ. 9గం.కు వారి క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. 10: గం.కు అక్కడే తెలుగుదేశం పార్టీ శ్రేణులతో క్యాడర్ మీటింగ్ నిర్వహిస్తారు. 12 గం.కు లావేరు మండలం, కొత్తకోట గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు


