హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండికోట జలాశయానికి కృష్ణా జలాలు

KDP: అవుకు జలాశయం నుంచి GNSS ప్రధాన కాలువ ద్వారా గండికోట ప్రాజెక్టుకు 2,300 క్యూసెక్కుల నీరు చేరుతోంది. గురువారం సాయంత్రానికి అవుకు జలాశయంలో 13.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలవనరుల శాఖ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. మైలవరం జలాశయంలో 1.9, పైడిపాళెంలో 3.7, సీబీఆర్‌లో 3.7,వామికొండసాగర్‌లో 0.60, సర్వరాయసాగర్‌లో 0.30 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.