NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో 26 మంది లబ్ధిదారులకు రూ.17.82 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు చెక్కులు అందజేశారు. సీఎం సహాయనిధి పేదలకు వరమని నున్న కృష్ణ, పీవీ చిన సుబ్బయ్య అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే


