NTR: చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో పోలీసులు గురువారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ క్రైమ్ నివారణ, హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో DCP బి.లక్ష్మీనారాయణ, ACP చలసాని శ్రీనివాసరావు, నందిగామ రూరల్ CI నాయుడు ,SI ధర్మరాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీపురంలో పోలీసుల పల్లెనిద్ర


