హైదరాబాద్: 28°C
తెలంగాణ

డా. డీ. హరికాంత్‌కు వరించిన అవార్డు

KNR: శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ ఓఎస్డీ డాక్టర్ డీ. హరికాంత్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పురస్కారాన్ని అందుకోనున్నారు. బోధనతో పాటు పరిపాలనా బాధ్యతలు, సామాజిక సేవల్లో విశేష కృషి చేసిన హరికాంత్‌ను వర్సిటీ అధ్యాపకులు, పాలకవర్గ సభ్యులు, విద్యార్థులు అభినందించారు.