ఎన్టీఆర్ జిల్లాలో కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ, ల్యాబ్ ఏర్పాటుపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. కలెక్టరేట్‌లో ఎంపీ కేశినేని చిన్ని, కలెక్టర్ లక్ష్మీశతో సమావేశమై యువత, మహిళలకు శిక్షణతో పాటు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ల్యాబ్‌కు రూ.10 లక్షలు కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
కంటెంట్ క్రియేషన్‌తో ‘ఆరెంజ్ ఎకానమీ’కి ఊతం


