హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డ్రైనేజీ విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలి'

KDP: జమ్మలమడుగు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో MLA ఆదినారాయణ రెడ్డి, JC నిధి మీనాతో కలిసి జమ్మలమడుగు మున్సిపాలిటీ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను విస్తరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.