కృష్ణా: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈ నెల 7న కృష్ణా యూనివర్సిటీలో MSME గ్రోత్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. వ్యాపారం చేస్తున్న వారు, కొత్తగా ప్రారంభించాలనుకునే వారు ఈ వర్క్‌షాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో పాల్గొనేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: '7న కృష్ణా యూనివర్సిటీలో MSME గ్రోత్ వర్క్‌షాప్'


