కృష్ణా: మచిలీపట్నం జనసేన పార్టీలో త్వరలో మార్పులు, చేర్పులు ఉంటాయని ఆ పార్టీ నాయకుడు కొట్టే వెంకట్రావ్ అన్నారు. బుధవారం జరిగిన పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన జనసైనికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొందరు అడ్డంకులు సృష్టించినా జనసైనికులు, రైతులు స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జనసేనలో త్వరలో మార్పులు: వెంకట్రావ్


