KDP: నెల్లూరులో నిర్వహించిన DYFI 16వ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జమ్మలమడుగుకు చెందిన వి.శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీలో కడప జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
DYFI రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శివకుమార్


