హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

MDK: ఉత్తులూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్ నీరుడి శ్రావణి సాయిలు యూనిఫాంలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సారెడ్డి రాజు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.