హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన చిన్నరాములు

WNP: పెబ్బేరు మండలం చెంచువాడ ఎంపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి చిన్నరాములు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యాశాఖ ప్రకటించిన జాబితాలో ఎస్‌జీటీగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. రేపు హైదరాబాద్‌లో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.