హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహన తనిఖీల్లో 407 కేసులు నమోదు

కడప జిల్లా వ్యాప్తంగా గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 407 కేసులు నమోదు చేసి రూ.96,660 జరిమానా విధించినట్లు SP నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్,కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.