విశాఖలోని సింహాచలం కొండపై అడడివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ఇప్పుడు వాహనదారులకు ప్రమాదంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా.. రోడ్డుపై స్పష్టమైన గుర్తులు లేకుండా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సింహాచలం కొండపై ప్రమాదాలు.. బాధ్యులెవరు?


