హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాయామ ఉపాధ్యాయుడి సంజీవ్ కుమార్‌కు అవార్డు

NZB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రకటించింది. రాష్ట్రం మొత్తంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, విశ్వవిద్యాలయాల మొత్తం 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సంజీవ్ కుమార్ తెలంగాణలో ఏకైక వ్యాయామ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు.