హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇండోర్ స్టేడియంలో సివిల్ సర్వీసెస్ ట్రయల్స్

GDWL: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల కోసం గద్వాల ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి ట్రయల్స్ ఉత్సాహంగా నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించినట్లు జిల్లా క్రీడల అధికారి రామలింగేశ్వర్ గౌడ్ తెలిపారు. ట్రయల్స్‌లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.