నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్‌నగర్ సీటీఈ కళాశాల ప్రిన్సిపల్ గోవిందరాజు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. పీఆర్టీయూ నేతలు ఆయనను శాలువాతో సన్మానించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 33 ఏళ్లుగా విద్యారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డుకు ఎంపిక కావడం విద్యాభిమానులకు ఆనందదాయకమని సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ తెలిపారు.
తెలంగాణ
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు గోవిందరాజు


