హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

TPT: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను విజయవాడ సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, జ్ఞాపిక అందజేసి వేద పండితుల ఆశీర్వాదాలతో బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.