TPT: శ్రీహరికోట నుంచి GSLV-F17ను ఇస్రో ప్రయోగించింది. సుమారు 8 నెలల తర్వాత ఇస్రో చేపట్టిన ప్రయోగంలో GSLV సిరీస్ లో 19వ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మూడు దశలలో సాగే ఈ ప్రయాణం నిర్ణీత కక్ష్యలో EOS-05 శాటిలైటు ప్రవేశపెట్టగానే పూర్తి కానుంది. ఈ దృశ్యాలను వీక్షించేందుకు ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి విద్యార్థులకు ఇస్రో టీం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నింగిలోకి దూసుకెళ్లిన EOS-05


