హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాటు సారా విక్రయిస్తున్న మహిళ అరెస్టు

PPM: నవోదయం–2.0లో భాగంగా చినమేరంగి గ్రామ సమీపంలో ఎక్సైజ్‌ అధికారులు నిన్న దాడులు నిర్వహించారు. నాటు సారా విక్రయిస్తున్న అదే గ్రామానికి చెందిన మీసాల విజయమ్మను 5 లీటర్ల నాటు సారాతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు కురుపాం ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి. శ్రీనివాసరావు తెలిపారు.