హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ఉద్యోగార్థులకు ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్

BDK: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఉచిత శిక్షణ, వసతి కోసం బూర్గంపాడు మండలంలో గురువారం నాటికి 24 దరఖాస్తులు అందినట్లు SHO మేడా ప్రసాద్ HIT NEWSతో తెలిపారు. దరఖాస్తు గడువు ముగిసిందని, వీరికి ఆదివారం అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి పాల్వంచ సబ్‌డివిజన్ పరిధిలో ఉచిత శిక్షణ, హాస్టల్ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.