హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూర్ణ కుంభ స్వాగతంపై ఆసక్తికర చర్చ

NRPT: మక్తల్‌లోని పడమటి ఆంజనేయ స్వామికి పూర్ణ కుంభ స్వాగతం పలికిన నాయకులు ఏడాది తిరగకముందే పదవులు కోల్పోతున్నారనే చర్చ స్థానికంగా సాగుతోంది. గతంలో మహేందర్‌నాథ్, నాదెండ్ల భాస్కరరావు, ఇటీవల కొండా సురేఖకు పూర్ణ కుంభ స్వాగతం పలకగా, వారు పదవులు కోల్పోయారని భక్తులు గుర్తుచేసుకుంటున్నారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.