MBNR: జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ముఖద్వారం ఎదుట గురువారం సాయంత్రం కారు ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కారు ప్రమాద సూచిక స్థంభాన్ని ఢీకొని పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పొదల్లోకి దూసుకెళ్లిన కారు


