హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీకాంత్‌ అద్భుత విజయం

చైనా మాస్టర్స్‌ సూపర్‌-750 టోర్నీలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ విక్టర్‌ లాయ్‌పై విజయం సాధించి, దాదాపు 1175 రోజుల తర్వాత హయ్యర్‌ ఈవెంట్‌లో ఈ ఘనత సాధించాడు. రేపు జరిగే క్వార్టర్స్‌లో శ్రీకాంత్ లీ చుయెక్‌ను ఎదుర్కొంటాడు.