GDWL: అయిజ పట్టణానికి చెందిన సమయ వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి సీఎం సహాయనిధి ద్వారా రూ.60 వేల ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే విజయుడు నేడు తన కార్యాలయంలో బాధితుడికి ఎల్‌ఓసీ కాపీని అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎం సహాయనిధి నుంచి రూ.60 వేల మంజూరు


