హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ ఛైర్మన్

GDWL: ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో జరుగుతున్న 48వ చతుర్మాస్య మహోత్సవాల్లో భాగంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ బి.ఎస్. కేశవ్ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.