KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే ర్యాక్ పాయింట్‌కు గురువారం 1319 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు ఏవో పుల్లయ్య తెలిపారు. అందులో 519 మెట్రిక్ టన్నులు ఖమ్మం జిల్లాకు, 500 మెట్రిక్ టన్నులు భద్రాద్రి జిల్లాకు, 200 మెట్రిక్ టన్నులు మహబూబాద్ జిల్లాకు, ఖమ్మం సీఆర్పీకి 100 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు భారీగా యూరియా


