హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెమలిని చంపిన ఘటనలో ముగ్గురిపై కేసు

MDK: నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి శివారులోని ఆయానా ఫార్మ్స్‌లో జాతీయ పక్షి నెమలిని చంపిన ఘటనపై ముగ్గురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద కేసు నమోదు చేసినట్లు FRO దివ్య తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.