JGL: బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించే పథకం 2026-27కు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఎంపీడీవో ప్రేమ్ సాగర్ గురువారం తెలిపారు. పెగడపల్లి మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని అర్హులైన బీసీ మహిళలకు సమాచారం అందించి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలన్నరు. ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నరు.
తెలంగాణ
బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టుమిషన్లకు దరఖాస్తులు


