హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా రాణిపేట–దోనూర్ రహదారి

MBNR: జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలోని రాణిపేట–దోనూర్ రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.