హైదరాబాద్: 28°C
తెలంగాణ

కృష్ణాష్టమికి మిర్యాలగూడ ముస్తాబు

NLG: మిర్యాలగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న ఉదయం 9 గంటలకు పట్టణంలోని యాదవ సంఘం భవనంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ MLA బత్తుల లక్ష్మారెడ్డి, జూబ్లీహిల్స్ MLA నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. యాదవ సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.