BHNG: “మా రాజన్న సీఎం కావాలి” అంటూ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఈ రోజు MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన అభిమాని ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది.TG రాజకీయాల్లో CM పదవిపై అభిమానులు వ్యక్తం చేసిన ఆకాంక్షగా ఈ ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
మా రాజన్న సీఎం కావాలి..!


