VKB: ఏఎన్‌ఎంల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఎన్‌ఎంలతో కలిసి ధర్నా నిర్వహించారు. అధిక పనిభారం మోపుతున్న ప్రభుత్వం పనికి తగిన వేతనం అమలు చేయడం లేదని ఆరోపించారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు.
తెలంగాణ
ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: CITU


