NZB: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు కమిషనర్ శ్రీహరి రాజుకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉందని వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, కౌన్సిలర్లు పాన్ శ్రీను, బొట్టు రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేత


