హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్మీడియట్ విద్య కీలకం: DIEO

SDPT: విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమైన దశ అని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్లు జూనియర్ల మధ్య పరిచయాలు స్నేహన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని తెలిపారు.