MLG: గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల్లోని మీసేవ, ఆధార్ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, జిల్లా మేనేజర్ పోలోజు విజయ్ తనిఖీ చేశారు. నిర్ణీత రేట్ చార్ట్ ప్రకారమే రుసుము వసూలు చేయాలని, అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి సేవలు అందించాలని సూచించారు.
తెలంగాణ
మీసేవ, ఆధార్ కేంద్రాల్లో వరుస తనిఖీలు : ఈడీఎం


