MBNR: ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక వేత్త రేణమ్మ విద్యార్థులకు బాల్య వివాహాలు, పోక్సో చట్టం, బాలల భద్రత, దత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలు చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ
బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం


