హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా ఎంపికలు

JN: నర్మేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 17వ ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా ఎంపికలు సర్పంచ్ శ్రీధర్ గౌడ్ గురువారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రానించడానికి మంచి అవకాశం అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.