KNR: సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన మద్దెల లచ్చవ్వ–లావణ్య కుటుంబం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటిని కోల్పోయింది. ఆర్థిక ఇబ్బందులతో ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు తమకు మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం వేడుకుంటోంది.
తెలంగాణ
వర్షాలకు ఇల్లు కూలింది.. ఇందిరమ్మ ఇల్లుకు వేడుకోలు


