హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పథకానికి దరఖాస్తులు

PDPL: రామగిరి మండలంలో 18–55 ఏళ్ల వయసున్న బీసీ మహిళలు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో శైలజారాణి తెలిపారు. ఆహార భద్రత కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ, బీసీ కుల ధ్రువీకరణ, ఆధార్, 5వ తరగతి విద్యార్హత పత్రాలతో ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, ఫారాలను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.