హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మేయర్

BDK: కొత్తగూడెం SR Digi Schooles లో ఇవాళ శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేయర్ మూడ్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులతో కలిసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో అలరించగా, పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులతో మేయర్ ముచ్చటిస్తూ, ఆనందించారు.