HNK: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేబినెట్ నుంచి మంత్రిని తొలగించడం ఇది మూడోసారి. 2015లో నాటి సీఎం కేసీఆర్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేశారు. 2021లో అసైన్డ్ భూముల ఆరోపణలతో ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తొలగించారు. తాజాగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖపై వేటు పడింది.
తెలంగాణ
మంత్రుల బర్తరఫ్.. ఇది మూడోసారి..!


