VKB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ భూ సర్వే పైలట్ ప్రాజెక్ట్‌కు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి చొరవతో దోమ మండలం పోతిరెడ్డిపల్లి ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్డీవో, ఏడీ (ల్యాండ్ సర్వే), తహసీల్దార్, ఎస్సై తదితర అధికారులకు స్వాగతం పలికారు.
తెలంగాణ
భూభారతి పైలట్ ప్రాజెక్ట్‌కు గ్రామం ఎంపిక


