హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కడియం తన కూతురు కోసం టికెట్ అడగలేదా'

MHBD: తన వివరణ తీసుకోకుండా మంత్రివర్గం నుంచి ఎలా బర్తరఫ్ చేస్తారని మాజీ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో కుటుంబ సభ్యులు టికెట్లు కోరడం కొత్తేమీ కాదన్నారు. తన కుమార్తె పదేళ్లుగా టికెట్ కోసం ప్రయత్నిస్తోందని, MLA కడియం తన కూతురు కావ్య కోసం టికెట్ అడగలేదని ప్రశ్నించారు.