హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్

MDCL: 22-A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల సమస్యను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్లాపూర్ శివ హోటల్ వద్ద నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 22-A పేరుతో ఏళ్ల తరబడి భూములపై ఆంక్షలు విధించడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు.