NLG: నకిరేకల్ పట్టణం గుడిపాటి ఫంక్షన్ హాల్లో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా సన్న బియ్యం తీసుకున్న వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. దేశంలో సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


