హైదరాబాద్: 28°C
తెలంగాణ

టెక్నికల్ టీచర్స్ థియరీ ఫలితాలు విడుదల

WNP: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత నెల 2న నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ టీచర్స్ థియరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్ సైటు‌లో ఫలితాలను పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం అభ్యర్థులు బీఎస్ఈ తెలంగాణ అధికారిక వెబ్ సైటు‌ను సందర్శించి తమ వివరాలతో ఫలితాలను తెలుసుకోవాలని సూచించారు.