హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి

NRPT: మక్తల్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జూరాల బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన ముంపు గ్రామాల సమస్యలను BRS పదేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఇప్పుడు పరిష్కార చర్యలు చేపడుతుంటే రాజకీయ విమర్శలు చేయడం సరికాదని గ్రామాల సర్పంచులు, ప్రజలు పేర్కొన్నారు.