హైదరాబాద్: 28°C
తెలంగాణ

చొప్పదండిలో సీఎం దిష్టి బొమ్మ దహనం

KNR: చొప్పదండి పట్టణంలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మను గురువారం దహనం చేశారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ చిత్ర పటంపై నల్ల రంగు చల్లిన ఘటనపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం మాట్లాడుతూ..  గురు రవి దాస్ సమానత్వం, సామజిక న్యాయం కోసం గొప్ప సందేశాన్ని ఇచ్చిన మహనీయుడని అన్నారు.